లంగా ఓణిలో హీటెక్కిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు

prashanth musti   | Asianet News
Published : Jan 21, 2020, 02:15 PM ISTUpdated : Jan 21, 2020, 03:11 PM IST

చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. 

PREV
16
లంగా ఓణిలో హీటెక్కిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు
(photo courtesy: instagram) చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది.

26
(photo courtesy: instagram) ఉయ్యాల - జంపాల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

36
(photo courtesy: instagram) అయితే కాల క్రమేణా ఆమెలో కూడా చాలా మార్పులు వచ్చాయి.

46
(photo courtesy: instagram) ఊహించని విధంగా గ్లామర్ డ్రెస్ లో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

56
(photo courtesy: instagram) ఈ మధ్య గ్లామర్ డ్రెస్సులు ఎక్కువయ్యాయని అనుకుందో ఏమో మరి ఇలా పద్దతిగానే ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

66
(photo courtesy: instagram) ఉయ్యాలా జంపాల సినిమాలో హోమ్లీ గర్ల్ గా కనిపించిన ఆ అవికా ఈ అమ్మాయేనా అన్నట్లుగా సందేహిస్తున్నారు.

click me!

Recommended Stories