టాలీవుడ్ తారలు సినిమాలు చేయడంతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొందరు నగల వ్యాపారాలు చేస్తుంటే, మరికొందరు హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు.
టాలీవుడ్ తారలు సినిమాలు చేయడంతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొందరు నగల వ్యాపారాలు చేస్తుంటే, మరికొందరు హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలకు హైదరాబాద్ లో రెస్టారంట్ లు ఉన్నాయి. వారెవరో ఒకసారి చూద్దాం!