ఒక్కడు తరువాత మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా పెరుగుతూ వస్తోంది. అవకాశం ఉన్న ప్రతి సారి తనదైన శైలిలో కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంది. ఒక్కడు నుంచి మహేష్ బాక్స్ ఆఫీస్ దూకుడు పై ఒక లుక్కేస్తే..
సరిలేరు నీకెవ్వరు (డైరెక్టర్ - అనిల్ రావిపూడి) 75కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 130కోట్ల పైగా షేర్స్ ని అందించింది. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది.
సరిలేరు నీకెవ్వరు (డైరెక్టర్ - అనిల్ రావిపూడి) 75కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 130కోట్ల పైగా షేర్స్ ని అందించింది. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది.