సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరిని ఎక్కువగా ఆకర్షిస్తున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. న్యాచురల్ గా కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.
రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ లో కూడా బేబీ ఒక హీరోయిన్ గా నటించింది.

38
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరిని ఎక్కువగా ఆకర్షిస్తున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. న్యాచురల్ గా కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరిని ఎక్కువగా ఆకర్షిస్తున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. న్యాచురల్ గా కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.
48
తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ సీనియర్ కమెడియన్ లక్ష్మి కి దగ్గరి బంధువు.

58
ప్రస్తుతం తెలుగులో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటోంది.

68
కనా సినిమాతో తమిళ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా అదే కథలో నటించింది. అ సినిమానే కౌసల్య కృష్ణమూర్తి.

78
గ్లామర్ డోస్ పెంచకుండా సినిమాలకు తగ్గట్టుగా అందాలని ప్రజెంట్ చేస్తోంది.

88
మరీ ఈ హాట్ లుక్స్ నుంచి అమ్మడు ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.