అందమైన కోయిల.. సొగసులో హీరోయిన్స్ కూడా సరిపోరు!

First Published Mar 12, 2020, 11:48 AM IST

సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రేయా ఘోషల్. ఎంత మంది టాలెంటెడ్ సింగర్స్ వచ్చినా ఆమె గానానికి ఆదరణ తగ్గలేదు. నేడు శ్రేయ 36వ వసంతంలోకి అడుగు పెట్టింది. శ్రేయ ఘోషల్ అందంలో కూడా ఆడియెన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చ్చేస్తుంటారు. 

సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రేయా ఘోషల్.
undefined
ఎంత మంది టాలెంటెడ్ సింగర్స్ వచ్చినా ఆమె గానానికి ఆదరణ తగ్గలేదు
undefined
నేడు శ్రేయ 36వ వసంతంలోకి అడుగు పెట్టింది.
undefined
శ్రేయ ఘోషల్ అందంలో కూడా ఆడియెన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చ్చేస్తుంటారు.
undefined
వెస్ట్ బెంగాల్ లో జన్మించిన ఏ గాన కోయిల ఇప్పటివరకు 900లకు పైగా సాంగ్స్ పాడింది.
undefined
సంజయ్ లీలా భన్సాలీ దేవ్ దాస్ సినిమాలో మొదటి పాట పాడిన శ్రేయ నేషనల్ అవార్డు అందుకుంది.
undefined
ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.  తెలుగు హిందీ తమిళ్ అని తేడా లేకుండా అన్ని ప్రధాన భాషల్లో సాంగ్స్ పాడింది.
undefined
వెస్ట్ బెంగాల్ లో జన్మించిన ఏ గాన కోయిల ఇప్పటివరకు 900లకు పైగా సాంగ్స్ పాడింది.
undefined
ఆమె పాటలకే కాకుండా అందానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
హ్యాపీ బర్త్ డే శ్రేయ ఘోషల్
undefined
click me!