తల్లయ్యాక హాట్ నెస్ డోస్ మరింత పెంచిన నిషా... సెకండ్ ఇన్నింగ్స్ కోసమేనా?

First Published Feb 22, 2020, 11:05 AM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా కాజల్ సౌత్ లో బాగానే కొనసాగుతోంది. 

(Courtesy__Instagram) జయాపజయాలతో సంబంధం లేకుండా కాజల్ సౌత్ లో బాగానే కొనసాగుతోంది.
undefined
(Courtesy__Instagram) కథ నచ్చితే చాలు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేస్తోంది.
undefined
(Courtesy__Instagram) అయితే తన క్రేజ్ తో కొన్నేళ్ల క్రితం చెల్లి నిషా అగర్వాల్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy__Instagram) అయితే నిషా అగర్వాల్ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది.
undefined
(Courtesy__Instagram) 'ఏమైంది ఈవేళ', 'సుకుమారుడు', 'సోలో' లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
undefined
(Courtesy__Instagram) కానీ తన సోదరి మాదిరి ఎక్కువరోజులు ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేకపోయింది.
undefined
(Courtesy__Instagram) హ్యాపీగా పెళ్లి చేసుకొని కొడుకుని కని కాజల్ ని పెద్దమ్మ కూడా చేసేసింది.
undefined
(Courtesy__Instagram) ఇక లైఫ్ లో సడన్ గా మళ్ళీ అమ్మడు గ్లామర్ వరల్డ్ వైపుకు అడుగులు వేస్తోంది.
undefined
(Courtesy__Instagram) నిషా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
undefined
(Courtesy__Instagram) అయితే అందులో భాగంగానే అమ్మడు ఇప్పుడు ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
undefined
(Courtesy__Instagram) సోషల్ మీడియాలో తరచూ తన ఫోటో షూట్ లతో హల్చల్ చేస్తూనే ఉంది.
undefined
(Courtesy__Instagram) మరి అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ని ఏ విధంగా మొదలెడుతుందో చూడాలి.
undefined
(Courtesy__Instagram) నిషా అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
undefined
(Courtesy__Instagram) నిషా అగర్వాల్ గ్యాలరీ
undefined
click me!