తెర మీద మాస్.. ఆన్‌లైన్‌లో హాట్.. ఆశిమా నర్వాల్

Published : Apr 09, 2020, 11:03 AM IST

2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

PREV
19
తెర మీద మాస్.. ఆన్‌లైన్‌లో హాట్.. ఆశిమా నర్వాల్
హర్యానాలోని హిందూ జాట్‌ ఫ్యామిలీలో జన్మించిన ఆశిమా నర్వాల్.

29
రొటక్‌లో స్కూల్‌ పూర్తి చేసిన ఆశిమా, తరువాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది.

39
యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో నర్సింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసింది ఆశిమా.

49
2015లో మిస్‌ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్‌ ఎంపికైన ఆశిమా.

59
అదే ఏడాది మిస్‌ ఇండియా గ్లోబల్‌గా ఎంపిక.

69
ఇటీవల కిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశిమా.

79
వరుస విజయాలతో గోల్డెన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఆశిమా.

89
మోడలింగ్ బ్యాక్‌ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్‌ కావటంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.

99
తాను దళపతి విజయ్‌కు వీరాభిమానని చెప్పిన ఆశిమా.

click me!

Recommended Stories