గాయత్రి గుప్తం టాలీవుడ్ నుంచి వరుసగా ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో సందడి చేసింది గాయత్రి గుప్తా.