కేసీఆర్ చేతిలో చెయ్యేసి రోజా శుభాకాంక్షలు (ఫొటోలు)

First Published Feb 17, 2020, 8:12 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి పుష్ఫగుచ్చం సమర్పించిన రోజా శుభాకాంక్షలు తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న రోజా
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతున్న ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే రోజా
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మనవడు హిమాన్షు తో రోజా
undefined
కేసీఆర్ మనవడితో మాట్లాడుతున్న రోజా
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ తో రోజా కరచాలనం
undefined
click me!