సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు కల్పించి, రవీంద్ర జడేజా బదులు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌గా హనుమ విహారిని ఆడించాలని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.