ఇంత దానికే అంత హడావుడి చేశారా... రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్...

Published : Jan 09, 2021, 06:04 AM IST

రోహిత్ శర్మ... గత కొన్నేళ్లుగా టీమిండియాలో కీలక సభ్యుడిగా మారిన బ్యాట్స్‌మెన్. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో కూడా అదరగొడుతూ అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే చాలామంది భారత బ్యాట్స్‌మెన్‌లాగే రోహిత్ శర్మ రికార్డులన్నీ స్వదేశానికే పరిమితమయ్యాయి. విదేశాల్లో రోహిత్ ఇప్పటిదాకా హిట్ కాలేదు.

PREV
115
ఇంత దానికే అంత హడావుడి చేశారా... రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్...

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ... దాదాపు నెలన్నర కాలంగా క్రికెట్‌కి దూరమయ్యాడు... ఈ సమయంలో రోహిత్ గురించి చాలా చర్చే నడిచింది.

215

ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహాను నేరుగా ఆస్ట్రేలియా తీసుకెళ్లి, రోహిత్ శర్మను ఎందుకు స్వదేశానికి పంపించారని బీసీసీఐ ధోరణిని నిలదీశారు అతని అభిమానులు...

315

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య నెలకొన్న మనస్పర్థలే దీనికి కారణమని సోషల్ మీడియాలో బీభత్సమైన హడావుడి నడిచింది...

415

రోహిత్ శర్మ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని, టెస్టు సిరీస్‌కి కూడా అతను అందుబాటులో లేకపోవచ్చని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలతో ఒక్కసారిగా బీసీసీఐ, కోహ్లీపై ఫైర్ అయ్యాడు రోహిత్ ఫ్యాన్స్.

515

అయితే చివరి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ ఆడతాడని కన్ఫార్మ్ చేసిన బీసీసీఐ, అతన్ని ఆస్ట్రేలియాకి పంపించింది. సిడ్నీలో ఒక్కడే 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తిచేసుకున్నాడు రోహిత్ శర్మ. 

615

ఐపీఎల్ ఫైనల్ తర్వాత మళ్లీ సిడ్నీ టెస్టులోనే బరిలో దిగిన రోహిత్ శర్మ... 77 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

715

పెద్దగా పరుగులు చేయలేకపోయినా శుబ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కి 70 పరుగులు జోడించాడు రోహిత్ శర్మ. గత రెండేళ్లలో టీమిండియాకి ఇదే అత్యధికం.

815

విదేశీ పిచ్‌లపై రోహిత్ శర్మ సగటు కూడా 26 పరుగులే.. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు, రోహిత్ యాంటీ ఫ్యాన్స్ మరోసారి అతన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు...

915

తన సగటును కరెక్టుగా ఎలా మెయింటైన్ చేయాలో రోహిత్ శర్మకు తెలుసని, అందుకే కరెక్టుగా యావరేజ్ పరుగులు చేసి పెవిలియన్ చేరాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

1015

మరికొందరైతే రోహిత్ శర్మ తృటిలో త్రిబుల్ సెంచరీ మిస్ అయ్యాడని, ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదని వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు... 

1115

రోహిత్ శర్మ ‘బీఫ్’ ఆర్డర్ వచ్చేలోపు 77 బంతులు ఆడాడని, అది చాలా హర్షిందగ్గ విషయమంటూ న్యూఇయర్ పార్టీ వివాదాన్ని గుర్తుకుతెస్తున్నారు. 

1215

యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతూ, ఈజీ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తుంటే, ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ... అతన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

1315

ఇంత దానికే అంత హడావుడి చేయాలా? అంటూ ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ‘హిట్ మ్యాన్’ గురించి పోస్టులు పెట్టిన వారిని ట్రోల్ చేస్తున్నారు...

1415

అయితే రోహిత్ ఫ్యాన్స్ కూడా ఈ ట్రోలింగ్‌కి ధీటుగానే సమాధానం చెబుతున్నారు. వచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఆడింది మొదటి ఇన్నింగ్స్ మాత్రమేనని, మున్ముందు ఆయన బ్యాటు నుంచి వచ్చే పరుగుల ప్రవాహం చూసేందుకు రెఢీగా ఉండాలని అంటున్నారు.

1515

టెస్టుల్లో 400+ కొట్టగల క్రికెటర్ ఒక్క రోహిత్ శర్మేనని, హిట్ మ్యాన్‌కి మాత్రమే బ్రియాన్ లారా రికార్డును కొట్టే సత్తా ఉందని మరోసారి ఫ్యాన్ వార్ మొదలెడుతున్నారు....

click me!

Recommended Stories