వ్యాక్సిన్ వేయించుకోండి, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూడండి... ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులకు...
First Published | May 31, 2021, 3:33 PM ISTఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. భారత్‌లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులు సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరుగుతాయి. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న బీసీసీఐ అధికారులు, అక్కడి పరిస్థితులను పరిశీలించి, షెడ్యూల్ ఖరారు చేయబోతున్నారు.