అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే, పాకిస్తాన్, వాండా, ఐర్లాండ్ జట్లపై భారీ విజయాలు అందుకుంది ఇంగ్లాండ్. జింబాబ్వేపై 174 పరుగుల తేడాతో, వాండా టీమ్‌పై 138 పరుగుల తేడాతో, ఐర్లాండ్‌పై 121 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్.. పాక్‌తో మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో గెలిచింది...