సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ శర్మ, 12 బంతుల్లో 12 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

గత నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక్క పరుగు చేసిన కెఎల్ రాహుల్, 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

గత రెండు మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 5 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. టీ20 కెరీర్‌లో విరాట్ కోహ్లీ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి.

సిక్సర్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలెట్టిన సూర్యకుమార్ యాదవ్, బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్...

రెండో టీ20లో ఆరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, సూర్యకుమార్ యాదవ్ కూడా తన తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని 28 బంతుల్లోనే అందుకోవడం విశేషం..

31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అయితే టీవీ రిప్లైలో బంతి నేలను తాకినట్టు కనిపించినా, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది...

23 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన రిషబ్ పంత్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 144 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...

8 బంతుల్లో ఒకే సిక్సర్‌తో 11 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, మార్క్ వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రెండు బంతులకే 18 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

2 బంతుల్లో 4 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, ఓ భారీ షాట్‌కి ప్రయత్నించి అదిల్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో అదిల్ రషీద్ కాలు, బౌండరీ లైన్‌కి తగిలినట్టు స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.

4 బంతుల్లో 2 ఫోర్లతో శార్దూల్ ఠాకూర్ 10 పరుగులు చేయగా ఆర్చర్ 4 వికెట్లు తీశాడు. అదిల్ రషీద్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.