అనుష్క, సాక్షి కంటే ఆమె చాలా హాట్... సురేష్ రైనా సతీమణి ప్రియాంక చౌదరికి...

Published : Feb 03, 2022, 05:11 PM IST

భారత్‌లో క్రికెటర్లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో, వారి భార్యలకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్, రోహిత్ శర్మ భార్య రితికా శర్మలకు సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ ఉంది...

PREV
111
అనుష్క, సాక్షి కంటే ఆమె చాలా హాట్... సురేష్ రైనా సతీమణి ప్రియాంక చౌదరికి...

విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...

211

అలాగే ధోనీ భార్య సాక్షి సింగ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అందాలను చూపిస్తూ, హాట్ హాట్ ఫోజుల్లో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది...

311

ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ సతీమణి రితికా గ్లామర్‌కి కూడా ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది...

411

అయితే వీరిలో సూపర్ హాట్ క్రికెటర్ వైఫ్ ఎవరు? అనే విషయంలో ఆన్‌లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించింది ఓ ఛానెల్. 

511

అనూహ్యంగా ఈ ఓటింగ్‌లో సురేష్ రైనా భార్య, ఫిల్మ్ డైరెక్టర్ అయిన ప్రియాంక చౌదరికి ఎక్కువ ఓట్లు రావడం విశేషం...

611

సురేష్ రైనా అన్న దగ్గర ప్రియాంక ట్యూషన్ చెప్పించుకునేదట. అలాగే రైనా ఇంటికి వచ్చిన ప్రియాంకతో పరిచయం పెంచుకున్న రైనా, ఆమెను ప్రేమలో పడేశాడట...

711

దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న సురేష్ రైనా, ప్రియాంక చౌదరి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని, ఒక్కటయ్యారు... వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు...

811

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కంటే సోషల్ మీడియాలో తక్కువగా యాక్టీవ్‌గా ఉండే రైనా సతీమణి ప్రియాంకయే హాట్ అని అభిప్రాయపడ్డారు మెజారిటీ నెటిజన్లు... 

911

ప్రియాంక చౌదరి తర్వాత యజ్వేంద్ర చాహల్ సతీమణి ధనుశ్రీ శర్మ, మనీశ్ పాండే సతీమణి ఆశ్రితా శెట్టిలకు ఎక్కవ ఓట్లు రావడం విశేషం...

1011

ఈ ఓటింగ్‌లో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌, సౌరవ్ గంగూలీ కూతురు సనా టెండూల్కర్‌కి కూడా మంచి ఓట్లు దక్కాయి. కానీ ప్రియాంకను ఓడించలేకపోయారు.

1111

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉంటూ ‘చిన్నతలా’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనాని, ఈసారి ఆ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోలేదు...

click me!

Recommended Stories