రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వెనకున్న సీక్రెట్ ఇదేనట... అమ్మ చెప్పిందని...

Published : May 09, 2021, 06:45 PM IST

ప్రతీ క్రికెటర్ సక్సెస్ వెనకాల కనిపించని ఓ కోచ్ ఉన్నట్టే, ప్రతీ జెర్సీ నెంబర్ వెనకాల కూడా ఓ కథ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ తనకెంతో లక్కీగా భావించే 7 జెర్సీ నెంబర్‌గా పెట్టుకుంటే, విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీ వెనకాల పెద్ద ఎమోషనల్ స్టోరీయే ఉంది...

PREV
19
రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వెనకున్న సీక్రెట్ ఇదేనట... అమ్మ చెప్పిందని...

తనను పెద్ద క్రికెటర్‌గా చూడాలని కలలు కన్న ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ, డిసెంబర్ 18, 2006లో మరణించారు. 

29

తండ్రి తనతో చివరిసారిగా గడిపిన ఆ రోజును ఎప్పటికీ మరవకూడదని 18 నెంబర్ జెర్సీ ధరిస్తాడు విరాట్ కోహ్లీ...

39

ధోనీ విషయానికి వస్తే మాహీ పుట్టింది జూలై 7, 1981. తాను పుట్టిన తేదీ, పుట్టిన నెల ఏడు కావడం వల్లే దాన్ని ఎంచుకున్నాడని చాలామంది అంటారు. 

49

అయితే మాహీ మాత్రం తాను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అది మాత్రమే ఖాళీగా ఉందని తీసుకున్నానని చెబుతాడు.

59

తాజాగా రోహిత్ శర్మ తాను ధరించే 45 జెర్సీ నెంబర్ ఉన్న కథను వివరించాడు. రోహిత్ శర్మ అండర్-19 వరల్డ్‌కప్‌కి ఎంపికైనప్పుడు, ఆయన తల్లి పుర్ణిమ శర్మ 45 జెర్సీ నెంబర్ తీసుకోవాలని చెప్పిందట...

69

తల్లి చెప్పింది కదా అని ‘ఎందుకు, ఏమిటి?’ అని ప్రశ్నించకుండానే ఆ జెర్సీ తీసుకున్నాడట రోహిత్ శర్మ. ‘క్రికెట్ కెరీర్‌లో 45 సంఖ్య నీకు కలిసి వస్తుంది...’ అని చెప్పిందట పూర్ణిమ.

79

హిట్ మ్యాన్ లక్కీ నెంబర్ కూడా 9 కావడం... 45లోని రెండు అంకెలు కలిపితే 9 వస్తుండడంతో దాన్నే కంటిన్యూ చేశాడు రోహిత్ శర్మ...

89

టీమిండియాలో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిన రోహిత్ శర్మ, క్రికెట్ వరల్డ్‌లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు...

99

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు నమోదుచేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు.

click me!

Recommended Stories