రిషబ్ పంత్‌కి కానీ, రోహిత్ శర్మకి గానీ షాట్లు ఎక్కువగా ఆడడమే ఇష్టం. ఈ ఇద్దరూ మంచి షాట్లు ఆడగలరు కానీ ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటుపడేవరకూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా మంచిది.