పూజారా టాప్ స్కోరర్, మహ్మద్ షమీ టాప్ వికెట్ టేకర్... ఫైనల్‌లో వీళ్లే అదరగొడతారంటున్న పార్థివ్ పటేల్...

Published : Jun 11, 2021, 03:28 PM IST

టెస్టు ఫార్మాట్‌లో ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న టోర్నీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరుకుంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలబడుతున్న టీమిండియా, విజయం సాధించకపోయినా మంచి పోరాటం కనబరుస్తుందని కామెంట్ చేశాడు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్...

PREV
17
పూజారా టాప్ స్కోరర్, మహ్మద్ షమీ టాప్ వికెట్ టేకర్... ఫైనల్‌లో వీళ్లే అదరగొడతారంటున్న పార్థివ్ పటేల్...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రేక్షకులను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్. దాదాపు 4 వేల ఫ్యాన్స్ మధ్య ఐసీసీ టెస్టు ఫార్మాట్ టోర్నీ మెగా ఫైనల్ జరగనుంది...

27

‘లాజిక్ పక్కనబెట్టి మాట్లాడితే నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ టీమిండియాకే ఉంటుంది. ఓ భారతీయుడిగా, భారత క్రికెటర్‌గా నా జట్టు గెలవాలని కోరుకుంటున్నా. అయితే ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం అంత తేలికయ్యే పనికాదు...

37

కానీ భారత బౌలర్ మహ్మద్ షమీ అదరగొడతాడని అనుకుంటున్నా. ఫైనల్ మ్యాచ్ కోసం జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ కూడా ప్రిపేర్ అవుతున్నారు. వీరిద్దరి ఈ మధ్యకాలంలో మంచి రికార్డు కూడా ఉంది.

47

కానీ నా ఉద్దేశంతో ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ కీ ప్లేయర్‌గా మారతాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడం మహ్మద్ షమీ బౌలింగ్ స్పెషాలిటీ...

57

అలాగే బ్యాటింగ్‌లో ఛతేశ్వర్ పూజారా ఎక్కువ పరుగులు చేస్తాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్‌ల మీద రాణించాలంటే టెక్నిక్‌తో పాటు సహనం, ఓపిక కావాలి. ఆ రెండూ పుష్కలంగా ఉన్న బ్యాట్స్‌మెన్ పూజారాయే...’ అంటూ కామెంట్ చేశాడు పార్థివ్ పటేల్...

67

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడని, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ షమీ మధ్య అత్యధిక వికెట్ల కోసం హోరాహోరీ పోటీ ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు...

77

‘ఇప్పటిదాకా జరిగిన టెస్టుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చాలా ప్రత్యేకమైనది. ఇంగ్లాండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో న్యూజిలాండ్‌కి 55-45 అడ్వాంటేజ్ ఉంటుంది... వారికి అక్కడ పరిస్థితులు స్వదేశంలోలాగే అనుకూలిస్తాయి’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

click me!

Recommended Stories