వన్డేల్లో నెం.1 ర్యాంకుకి మిథాలీరాజ్... టీ20ల్లో టాప్ ప్లేస్‌లో షెఫాలీ వర్మ...

Published : Jul 06, 2021, 02:40 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్న భారత కెప్టెన్ మిథాలీరాజ్, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌కి దూసుకెళ్లింది...

PREV
19
వన్డేల్లో నెం.1 ర్యాంకుకి మిథాలీరాజ్... టీ20ల్లో టాప్ ప్లేస్‌లో షెఫాలీ వర్మ...

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కి ముందు టాప్‌ 5లో కూడా లేని మిథాలీరాజ్, రెండో వన్డేలో హాఫ్ సెంచరీ తర్వాత టాప్ 3లోకి దూసుకొచ్చింది. మూడో వన్డే ముగిసిన తర్వాత ఏకంగా టాప్ ర్యాంకులోకి ఎగబాకింది.

29

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా చరిత్ర క్రియేట్ చేసిన మిథాలీరాజ్, మూడేళ్ల తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి చేరడం విశేషం.

39

762 పాయింట్లు సాధించిన మిథాలీరాజ్, ఐసీసీ బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉండగా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టాప్ 9వ ర్యాంకులో కొనసాగుతోంది...

49

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ జులన్ గోస్వామి ఐదో ర్యాంకుకు పొందగా, పూనమ్ యాదవ్ టాప్ 9లోకి దూసుకొచ్చింది... 

59

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి దీప్తి శర్మ మాత్రమే ఐదో ర్యాంకులో కొనసాగుతోంది...

69

భారత యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో 776 పాయింట్లు సాధించి, టాప్‌లో కొనసాగుతోంది... 

79

టీమిండియా తరుపున 22 టీ20 మ్యాచులు ఆడిన షెఫాలీ, 617 పరుగులతో అదరగొట్టి టాప్‌లో దూసుకెళ్లడం విశేషం...

89

భారత జట్టు నుంచి టీ20 ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నాలుగో ర్యాంకులో కొనసాగుతుండగా, జెమీమా రోడ్రిగ్స్ 9వ ర్యాంకులో ఉంది.

99

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఆరు, రాధా యాదవ్ ఏడో ర్యాంకులో ఉండగా, ఆల్‌రౌండర్ల ర్యాంకులో దీప్తి శర్మ ఐదో ర్యాంకును దక్కించుకోగలిగింది...

click me!

Recommended Stories