మాహీ బర్త్ డేకి మాస్టర్ ప్లాన్... ఏడు హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండ్ క్రియేట్ చేసేందుకు...

Published : Jul 06, 2021, 12:32 PM IST

క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ వేరు. సచిన్ టెండూల్కర్, ఓ తరాన్ని మొత్తం ఇన్‌స్పైర్ చేస్తే, ధోనీ మాస్ జనాల్లోకి చొచ్చుకుపోయాడు. దీనికి వరల్డ్‌కప్ విజయాలు కారణం కావచ్చు లేదా ‘ఎమ్మెస్ ధోనీ’ బయోపిక్ కావచ్చు, లేదా మరేదైనా కారణం కావచ్చు...

PREV
18
మాహీ బర్త్ డేకి మాస్టర్ ప్లాన్... ఏడు హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండ్ క్రియేట్ చేసేందుకు...

మహేంద్ర సింగ్ ధోనీ 40వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయడానికి భారీగా ప్లాన్లు వేస్తున్నారు ఆయన అభిమానులు...

28

సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు అయినా ఒకటి లేదా రెండు, మూడు హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి. అయితే మాహీ బర్త్ డేకి మాత్రం 7 హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేయాలని భావిస్తున్నారు ధోనీ వీరాభిమానులు...

38

మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు 7, పుట్టిన నెల 7... అలాగే ఆయన జెర్సీ నెంబర్ కూడా 7... అందుకే 7 సంఖ్యతో తమకున్న అభిమానాన్ని చూపించేలా ఈ ట్రెండ్ సెట్ చేయాలని... మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు ‘తలా’ ఫ్యాన్స్...

48

గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్ ఇచ్చాడు ధోనీ... రిటైర్మెంట్ తర్వాత వస్తున్న మొట్టమొదటి బర్త్ డే ఇదే...

58

రిటైర్ అయినా కూడా మాహీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించేలా బర్త్ డే ట్రెండ్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం...

68

ఇప్పటికే మాహీ బర్త్ డే కామన్ డీపీ విడుదల చేసిన ఫ్యాన్స్... నేటి సాయంత్రం 7 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల దాకా ఏడు హ్యాష్‌ట్యాగ్స్‌ను విడుదల చేసేందుకు షెడ్యూల్‌తో రోడ్ మ్యాప్ రూపొందించారు..

78

2021 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీని బాగా మిస్ అవుతోందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి...

88

2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ‘తలా’, ‘మిస్టర్ కూల్’, ‘కూల్ కెప్టెన్’, ‘కెప్టెన్ కూల్’ వంటి నిక్‌నేమ్స్‌తో పాటు ‘ధోనీ ఫర్‌ఎవర్’ పేరుతో హ్యాష్‌ట్యాగ్స్ ఉండబోతున్నట్టు సమాచారం...

click me!

Recommended Stories