రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కేవిన్ పీటర్సన్... సచిన్, సెహ్వాగ్, యువీలతో పాటు...

First Published | Feb 26, 2021, 11:37 AM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది జరగాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌, మార్చి 5 నుంచి ప్రారంభం కానుంది. గత ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరగగా, ఈ ఏడాది రాయిపూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రోడ్డు సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది...

గత ఏడాది ఇండియా లెజెండ్స్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొనగా, ఈ ఏడాది బ్రెట్ లీ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఆడడం లేదు. కరోనా నియమాల కారణంగా ఆసీస్ తప్పుకోవడంతో ఆ స్థానంలో బంగ్లాదేశ్ లెజెండ్స్, ఇంగ్లాండ్ లెజెండ్స్ బరిలో దిగబోతున్నాయి.
మార్చి 5 నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ గ్రూప్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. మార్చి 17, 18 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు, మార్చి 21న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా లెజెండ్స్, మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో ఆడనుంది...

ఇండియా లెజెండ్స్ జట్టు ఇది: సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, నామన్ ఓజా, జహీర్ ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా, నోయల్ డేవిడ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ
వెస్టిండీస్ లెజెండ్స్ జట్టు: బ్రియాన్ లారా, డిననాత్ రామ్‌నరైన్, అడమ్ సాన్ఫోర్డ్, కార్ల్ హూపర్, డ్వేన్ స్మిత్, ర్యాన్ ఆస్టిన్, విలియం పెర్కిన్స్, మహేంద్ర నాగమోటో, పెడ్రో కొల్లిన్స్, రెడ్లీ జాకబ్స్, నర్సింగ్ డియోనరైన్, టినో బెస్ట్, సులేమాన్ బెన్
బంగ్లాదేశ్ లెజెండ్స్: ఖలీల్ మహ్మద్, మహ్మద్ షరీఫ్, ముస్తఫికర్ రెహ్మాన్, మన్మన్ వుర్ రషీద్, నఫీస్ ఇక్బాల్, మహ్మద్ రఫీక్, అబ్దుల్ రజాక్, ఖలీద్ మసూద్, హెన్నాన్ సర్కార్, జావెద ఓమర్, రజిన్ సాలె, మెహ్రబ్ హుస్పేన్, అఫ్తబ్ అహ్మద్, అల్మగిర్ కబీర్
సౌతాఫ్రికా లెజెండ్స్: మోర్నే వాన్ విక్, అల్విరో పీటర్సన్, నిక్కీ బోజే, అండ్రూ పుట్టిక్, తండి షబలల, లూట్స్ బోస్‌మెన్, జాంటీ రోడ్స్, జాండర్ డే బూన్, మోడీ జోండెంకీ, గెర్నెట్ క్రుగర్, రోజర్ టెలిమచుస్,మకాయ ఎన్తినీ, జస్టిన్ కెంప్
ఇంగ్లాండ్ లెజెండ్స్: కేవిన్ పీటర్సన్, ఒయాసిస్ షా, ఫిలిప్ ముస్తద్, మోంటీ పనేసర్, నిక్ కాంప్టన్, కబీర్ ఆలీ, ఉస్మాన్ అఫ్జల్, మాథ్యూ హోగర్డ్, జేమ్స్ తిండాల్, క్రిస్ ట్రెంలెట్, సాజిద్ మహ్మద్, జేమ్స్ ట్రెడ్‌వెల్, క్రిస్ శోఫీల్డ్, జొనాథన్ ట్రెట్, రియా సైడ్‌బాటమ్
శ్రీలంక లెజెండ్స్: ఉపుల్ తరంగ, చమర సిల్వ, చింతక జయసింగ, తిలన్ తుషార, నువాన్ కులశేఖర, రస్సెల్ ఆర్నాల్డ్, అజంతా మెండిస్, ఫర్వీజ్ మహరూఫ్, సనత్ జయసూర్య, మంజుల ప్రసాద్, మలింద వర్ణపుర, దమికా ప్రసాద్, రంగనా హెరాత్, చమరా కపుగెదర, తిల్లకరత్నే దిల్షాన్, దులంజన విజేసింగే

Latest Videos

click me!