రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 2 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 10 బంతులాడి 1 పరుగు చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ బ్యాటు నుంచి రెండు సున్నాలు, 1, 2, 3 పరుగులు రావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి..