IPL 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచులు సూపర్ ఓవర్‌కి దారి తీసి, ఐపీఎల్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్ ‘టై’ కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది సుహానా ఖాన్.