సచిన్ కూతురు సారా టెండూల్కర్... అందం అదరహో...

First Published Oct 11, 2020, 5:55 PM IST

క్రికెట్ అనేది ఓ మతం అయితే దానికి దేవుడు సచిన్ టెండూల్కర్. అనితర సాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్న సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదుచేశాడు. సచిన్ గారాల కూతురు సారా టెండూల్కర్. లండన్‌లో మెడిసిన్ పూర్తిచేసిన సారా టెండూల్కర్, తన అందంతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.

సచిన్ భార్య అంజలి, సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా తన అందంతో యూత్‌ను ఆకర్షిస్తోంది.
undefined
ముంబైకి చెందిన టెండూల్కర్ ఫ్యామిలీకి చెందిన సారా... ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ ట్రెండ్‌కు తగ్గట్టుగా డ్రెస్సింగ్‌లో మెరిసిపోతుంటుంది.
undefined
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో బౌలర్‌గా పెద్దగా ఆకర్షించలేకపోతున్నా, సారా మాత్రం అందంతో అదరగొడుతోంది...
undefined
తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది సారా టెండూల్కర్...
undefined
సారా టెండూల్కర్ అందానికి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది. సారాను హీరోయిన్‌గా చేసేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నించారు.
undefined
అయితే తల్లి అంజలి దారిలోనే నడిచిన సారా టెండూల్కర్, యాక్టర్ కావడం కంటే డాక్టర్ అవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చింది.(Image: SaratendulkarInstagram)
undefined
సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Image: SaratendulkarInstagram)

click me!