IPL 2020: ధోనీ లుక్ మార్చింది అందుకేనా... ధోనీ గుండుపై పేలుతున్న ట్రోల్స్...

Published : Oct 11, 2020, 08:45 PM IST

ఐపిఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు ఫ్రెంచ్ కట్ బియర్డ్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ... ఆరు మ్యాచ్‌ల తర్వాత లుక్ మార్చేసిన ధోనీ, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో న్యూ లుక్‌తో కనిపించిన ధోనీ... 

PREV
110
IPL 2020: ధోనీ లుక్ మార్చింది అందుకేనా... ధోనీ గుండుపై పేలుతున్న ట్రోల్స్...

IPL 2020 సీజన్‌లో ఎప్పుడూ లేనంతగా ఇబ్బందులు పడుతోంది చెన్నై సూపర్ కింగ్స్. 

210

ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించి, సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సీఎస్‌కే, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. 

310

మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

410

సీజన్ ఆరంభంలో ఫ్రెంచ్ కట్ గడ్డంతో ఎంతో స్టైలిష్ లుక్‌లో కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ... వరుస ఓటముల కారణంగా లుక్ మార్చాడు.

510

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పూర్తి గుండుతో కనిపించాడు ధోనీ. 

610

స్టైలిష్ లుక్ కలిసి రాకపోతుండడంతో లక్ కోసం లుక్ మార్చినట్టు ఫ్యాన్స్ భావించారు. 

710

అయితే జట్టు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే జట్టు తీసేసినట్టు తెలుస్తోంది. 

810

భారత జట్టుకి ఎంట్రీ ఇచ్చినప్పుడు జులపాల జట్టుతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ధోనీ, ఆ తర్వాత రకరకాల గెటప్‌ల్లో కనిపించాడు. 

910

విజయాలు అందించినప్పుడు భుజాలపై ఎత్తుకుని మోసిన ‘తలైవా ఫ్యాన్స్’... కష్టకాలంలో ట్రోల్ చేస్తూ ఇబ్బందలకు గురి చేస్తున్నారు. 

1010

ధోనీ లుక్ మార్చిన ప్రతీసారి ‘అహో... ఓహో’ అని పొగడ్తల్లో ముంచెత్తిన ఫ్యాన్స్, ఈసారి మాత్రం ధోనీ గుండుపై ట్రోల్స్ చేస్తున్నారు.

click me!

Recommended Stories