Published : Oct 20, 2020, 05:02 PM ISTUpdated : Oct 20, 2020, 05:03 PM IST
IPL 2020 సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్‌లో బాగానే రాణించాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. ఈ విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో చిక్కుల్లో పడ్డాడు సునీల్ నరైన్. అయితే త్వరలో మనోడు మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆశిస్తోంది కేకేఆర్. సునీల్ నరైన్ భార్య ఓ భారత మహిళ అని తెలుసా...