Published : May 09, 2021, 11:33 AM ISTUpdated : May 09, 2021, 11:47 AM IST
ఊరికి మహారాజైనా, తల్లికి మాత్రం పసిబిడ్డడే... అలాగే ప్రపంచం మొత్తానికి స్టార్ క్రికెటర్ అయినా, తల్లి దగ్గరికి వచ్చేసరికి అల్లరి చేసే చిన్నపిల్లాడే. క్రికెటర్‌గా ఎన్ని రివార్డులు, అవార్డులు అందుకున్నా, అమ్మ ప్రేమగా కలిపి పెట్టే గోరు ముద్దు ముందు అవన్నీ దిగదుడుపే. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తల్లులతో క్రికెటర్ల ఫోటోలు...