ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరుపున ఆడిన హార్లీన్ డియోల్, 8 మ్యాచుల్లో 202 పరుగులు చేసింది. గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడంలో స్పెషలిస్ట్ అయిన హర్లీన్, తన ఫీల్డింగ్‌తో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.