2018లోనూ ఐర్లాండ్‌లో పర్యటించింది భారత జట్టు. ఆ పర్యటనలో రెండింట్లోనూ ఘన విజయాలు అందుకుంది ఐర్లాండ్. రోహిత్ 97, శిఖర్ ధావన్ 74 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది భారత జట్టు. రైనా 10, ధోనీ 11, హార్ధిక్ పాండ్యా 6 పరుగులు చేయగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి డకౌట్ అయ్యాడు... కుల్దీప్ యాదవ్ 4, యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీయడంతో ఐర్లాండ్ 132 పరుగులకి పరిమితమై 76 పరుగుల తేడాతో ఓడింది.