INDvsSL: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, ‘గబ్బర్’ కెప్టెన్ ఇన్నింగ్స్... శ్రీలంక ముందు...

Published : Jul 25, 2021, 09:40 PM IST

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సున్నాకే తొలి వికెట్ కోల్పోయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో మంచి స్కోరు చేయగలిగింది టీమిండియా...

PREV
19
INDvsSL: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, ‘గబ్బర్’ కెప్టెన్ ఇన్నింగ్స్... శ్రీలంక ముందు...

ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న పృథ్వీషా, ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ తర్వాత ఆరంగ్రేటం మ్యాచ్‌లో డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పృథ్వీషా...

29

ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసిన పృథ్వీషా... ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. అతిపిన్న వయసులో మూడు ఫార్మాట్లు ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు పృథ్వీషా. 

39

21 ఏళ్ల 258 రోజుల వయసులో టీ20ల్లో ఓపెనింగ్ చేసిన యంగెస్ట్ భారత ఓపెనర్‌గా నిలిచాడు పృథ్వీషా. షా వికెట్ తీసిన దుస్మంత ఛమీరా, భారత్‌పై టీ20ల్లో మొదటి బంతికే వికెట్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

49

టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు శిఖర్ ధావన్. 35 ఏళ్ల 232 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టిన ధావన్, 35 ఏళ్ల 52 రోజుల ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు.

59

మొదటి బంతికే వికెట్ కోల్పోయినా సంజూ శాంసన్, శిఖర్ ధావన్ కలిసి రెండో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శాంసన్...

69

ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించిన శిఖర్ ధావన్, 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

79

34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

89

సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా, హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 10 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. కృనాల్ పాండ్యా 3 పరుగులు చేశాడు.

99

15.1 ఓవర్లలో 127 పరుగులు చేసిన టీమిండియా, భారీ స్కోరు చేస్తుందని అనిపించినా... ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. దుస్మంత చమీరా 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 
 
click me!

Recommended Stories