ఐపీఎల్ సమయంలో తన వెంటే ఉన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం బయలుదేరింది. ఆసీస్ టూర్‌కి పయనమైన కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నాడు.