భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌ని వీక్షిస్తుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇండియాని తన రెండో ఇల్లుగా ప్రకటించిన డేవిడ్ వార్నర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లపై తనకున్న అభిమానాన్ని చాలాసార్లు బహిరంగంగా ప్రకటించాడు కూడా...