ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ధోనీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, జార్జ్ బెయిలీ, కేన్ విలియంసన్, హార్ధిక్ పాండ్యా... మొదటి మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్నారు. వీరిలో ధోనీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా టైటిల్స్ గెలవగా సచిన్ టెండూల్కర్, జార్జ్ బెయిలీ, కేన్ విలియంసన్ తమ టీమ్స్‌ని ఫైనల్ చేర్చగలిగారు.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇందులో ఏ ఘనత సాధిస్తుందో చూడాలి..