సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో జట్టులోని ఫారిన్ ప్లేయర్లు భయాందోళనలకు గురయ్యారట...

‘బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచులు నిర్వహించింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బయో బబుల్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఆటగాళ్లంతా భయపడిపోయారు...

సన్‌రైజర్స్ జట్టులో ఉన్న ఫారిన్ ప్లేయర్లు అయితే వణికిపోయారు. కరోనా వచ్చిందనే దానికంటే ఎక్కువగా వార్తల్లో బెడ్‌లు లేక, ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న రోగుల దయనీయ పరిస్థితి చూసి వారికి ఇంకా భయం వేసింది...

చాలామంది కరోనా పాజిటివ్ వస్తే తమ పరిస్థితి ఏంటి, ఇక్కడ తమదేశంలో తీసుకున్న ఇన్సురెన్స్ పాలసీ పనిచేస్తుందా? లేదా? అంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌ను అడిగారు కూడా...

మరికొందరైతే తాము తీసుకునే డైట్, వ్యాయామాల కారణంగా కరోనా నుంచి కోలుకుంటామని... అయితే లక్షణాలేవీ కనిపించకుండా స్వదేశం చేరితే అక్కడ కుటుంబీకులకు వైరస్ సోకితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు...

ఆటకు ఆటగాళ్లు ఇబ్బంది పడితే ఓకే కానీ, కుటుంబాలను ఇబ్బంది పెట్టడం సరికాదని చాలా మదనపడ్డారు. క్వారంటైన్‌లో గడపడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. పాజిటివ్ వస్తే మళ్లీ ఐసోలేషన్‌లో గడపాలి...

ఓ విధంగా చెప్పాలంటే వృద్ధిమాన్ సాహాకి పాజిటివ్ రావడం, జట్టులోని ఫారిన్ ప్లేయర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లు ఫీలయ్యారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీవాత్సన్ గోస్వామి...

కరోనాతో బాధపడుతున్నవారి సహాయార్థం రూ.90 వేలు విరాళంగా ప్రకటించిన శ్రీవాత్సన్ గోస్వామికి ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దొరకలేదు.

మొదటి రెండు మ్యాచుల్లో ఆడిన సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆ మ్యాచుల్లో ఫెయిల్ కావడంతో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మే 4న అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ రోజు ముంబై ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.

అతనితో పాటు అమిత్ మిశ్రా, కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్... సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్‌కి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన బీసీసీఐ, సీజన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్‌తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.