ఇందుకోసం రెండో, మూడో టెస్టు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఈసీబీని కోరినట్టు సమాచారం. రెండో టెస్టు ఆగస్టు 16న ముగిస్తే, మూడో టెస్టు 25న ప్రారంభం అవుతోంది. అంటే మధ్యలో 8 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను 4 రోజులకు తగ్గిస్తే, ఐదో టెస్టు 4 రోజులు ముందుగానే ముగుస్తుంది.