భారత పేసర్ మహ్మద్ షమీపై గృహ హింస కేసు పెట్టి, నానా రచ్చ చేసింది ఆయన భార్య హసీన్ జహన్. ప్రస్తుతం షమీ, హసీన్ వేర్వేరుగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని నానా రచ్చ చేసే హసీన్, మేకప్ లేకుండా కోర్టులకు, పోలీస్ స్టేషన్‌లకి వెళ్లిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి..