భక్తులు లేకుండానే భద్రాద్రి సీతారాముల కల్యాణం... (ఫోటోగ్యాలరీ)

First Published | Apr 2, 2020, 10:56 AM IST

చలువ పందిల్ల మధ్యలో అశేషమైన భక్తుల మధ్యలో అంగరంగ వైభవంగా జరగాల్సిన భద్రాద్రి సీతారాముల కళ్యాణం  అత్యంత సాధారణంగా ఓ పదిమంది మధ్యలో జరిగింది. దేవాదాయ మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. 

భద్రాచలం సీతారాములకు పట్టువస్త్రాలను సమర్పిస్తున్న దేవాదాయ మంత్రి దంపతులు
కళ్యాణానికి సిద్దమైన సీతాసమేత భద్రాద్రి రామయ్య

భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆలోల్ల దంపతులు
కళ్యాణ వేదికపై భద్రాద్రి సీతారాములు
భద్రాచలంలో సీతారాములు కల్యాణ మహోత్సవం
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం
భద్రాచలం సీతారాముల కళ్యాణం
సీతారాముల కళ్యాణం జరుపుతున్న పండితులు
సీతారాముల కళ్యాణ వేడుక
భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణం
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం
భద్రాచలం సీతారాముల వివాహం జరిపిస్తున్న పండితులు
భద్రాచలం సీతారాముల కళ్యాణం

Latest Videos

click me!