ప్రేమపెళ్ళితో ఒక్కటై... విడాకులతో దూరమైన చైతు-సమంత

Arun Kumar P   | Asianet News
Published : Oct 04, 2021, 11:34 AM IST

ప్రేమపెళ్ళితో ఒక్కటై... విడాకులతో దూరమైన చైతు-సమంత

PREV
ప్రేమపెళ్ళితో ఒక్కటై... విడాకులతో దూరమైన చైతు-సమంత

 హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంతల విడాకులు సినీ అభిమానులను కుదిపేసింది. రెండు నెలలుగా వీరి విడాకులపై దుమారం రేగినప్పటికి తప్పుడు ప్రచారమయి వుంటుందని అభిమానులు తమను తాము సర్దిచెప్పుకున్నారు. అయితే. తాజాగా చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆ ప్రచారాన్ని నిజం చేసి ఎందరో అభిమానులు హృదయంలో కలవరాన్ని రేపారు.

click me!

Recommended Stories