ఇంటిపైనే గంజాయి మొక్కల పెంపకం... ఓ ప్రబుద్దుడి నిర్వాకం

Arun Kumar P   | Asianet News
Published : Sep 30, 2021, 01:36 PM IST

 ఇంటిపైనే గంజాయి మొక్కల పెంపకం... ఓ ప్రబుద్దుడి నిర్వాకం 

PREV
ఇంటిపైనే గంజాయి మొక్కల పెంపకం... ఓ ప్రబుద్దుడి నిర్వాకం

హైదరాబాద్: ఏదయినా మొక్కే కదా అనుకున్నాడో ఏమో గానీ ఏకంగా ఇంటి టెరస్ పై గంజాయి మొక్కల పెంపకాన్ని చేపట్టాడు ఓ ప్రబుద్దుడు. అయితే ఈ గంజాయి సాగుపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు సదరు వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు.

click me!

Recommended Stories