Russia Ukraine Crisis ను భార్యాభర్తల గొడవతో పోలుస్తూ... సరదా కార్టూన్

Arun Kumar P   | Asianet News
Published : Feb 28, 2022, 05:08 PM IST

Russia Ukraine Crisis ను భార్యాభర్తల గొడవతో పోలుస్తూ... సరదా కార్టూన్ 

PREV
Russia Ukraine Crisis ను భార్యాభర్తల గొడవతో పోలుస్తూ... సరదా కార్టూన్
cartoon punch

హైదరాబాద్: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. బాంబుల దాడులు, తుపాకుల మోతతో ఉక్రెయిన్ లో భయానక పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యవహారంలో ప్రపంచ దేశాలు కూడా తప్పెవరిదో తేల్చలేకపోతున్నాయి. తన రక్షణ కోసం నాటోలో చేరాలని ఉక్రెయిన్ ప్రయత్నించగా... ఇదే జరిగితే తమకు రక్షణ కరువవుతుందని రష్యా భావించింది. ఇలా ఇరుదేశాల మధ్య వివాదం ముదిరి ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది.  
 
click me!

Recommended Stories