దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.
Siva Kodati