తెలంగాణ ఖాకీలపై కరోనా పంజా... థర్డ్ వెేవ్ లో 500పైచిలుకు పోలీసులకు పాజిటివ్

Arun Kumar P   | Asianet News
Published : Jan 17, 2022, 02:57 PM IST

తెలంగాణ ఖాకీలపై కరోనా పంజా... థర్డ్ వెేవ్ లో 500పైచిలుకు పోలీసులకు పాజిటివ్ 

PREV
తెలంగాణ ఖాకీలపై కరోనా పంజా... థర్డ్ వెేవ్ లో 500పైచిలుకు పోలీసులకు పాజిటివ్
cartoon punch

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు అమలయ్యేలా చూస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న పోలీసులను సైతం ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ థర్డ్ వేవ్ లో సుమారు 500మంది పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తేలింది. మొదటి దశలో 2,000మందికి, రెండో దశలో 700మంది ఈ వైరస్ బారిన పడగా ఇప్పుడు థర్డ్ వేవ్ ఆరంభంలోనే 500మంది ఈమహమ్మారి బారిన పడటంతో తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం మొదలయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories