క్యాలెండర్లు మారుతున్నా కరోనా కామన్... 2022లో థర్డ్ వేవ్ మొదలైనట్లేనా..?

Arun Kumar P   | Asianet News
Published : Jan 10, 2022, 02:38 PM IST

క్యాలెండర్లు మారుతున్నా కరోనా కామన్... 2022లో థర్డ్ వేవ్ మొదలైనట్లేనా..?  

PREV
క్యాలెండర్లు మారుతున్నా కరోనా కామన్... 2022లో థర్డ్ వేవ్ మొదలైనట్లేనా..?
corona outbreak

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగానే కాదు భారత దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొదటి, రెండో వేవ్ ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేయగా ఇప్పుడు థర్డ్ వేవ్ మొదలయ్యింది. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినా ఈ పాతకరోనా వదిలిపెట్టడం లేదు. 2020, 2021 సంవత్సరాలు కరోనాతోనే గడవగా 2022 ఆరంభమే కరోనా కల్లోలంలో మొదలయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories