కార్టూన్ పంచ్: బయటే కాదు ఇంట కూడా పరాభవమే... ఓటమి అంచుల్లో ట్రంప్

Arun Kumar P   | Asianet News
Published : Nov 05, 2020, 06:22 PM IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయం ఇంకా తేలలేదు కానీ ఫలితాల సరళిని చూస్తే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కంటే అధిక్యంలో ఉన్నాడు. బైడెన్ కు 264 ,ట్రంప్‌న కు 214 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు. 270 ఎలక్టోరల్ ఓట్లు దక్కితే అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక అవుతారు. సొంత రాష్ట్రం న్యూయార్క్ లోనూ ట్రంప్ కు పరాభవం తప్పలేదు. 

PREV
కార్టూన్ పంచ్: బయటే కాదు ఇంట కూడా పరాభవమే... ఓటమి అంచుల్లో ట్రంప్

trump

trump

click me!

Recommended Stories