Published : Nov 11, 2019, 03:27 PM ISTUpdated : Nov 12, 2019, 12:38 PM IST
వాతావరణం అనుకూలించకపోవడంతోనో, సాంకేతిక లోపాలతోనో విమానాలు అగిపోయిన సంఘటనలు చూసి ఉంటాం. అయితే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన విమానం ఓ ఎలుక అపేసింది. ఆ ఎలుక పట్టడానికి సిబ్బంది అపసోపాలు పడ్డారు