cartoon punch: కిస్సా కుర్సీ కా.. ఆ కుర్సీ నాది.. లేదు పిఫ్టీ-పిఫ్టీ

Published : Nov 04, 2019, 05:36 PM IST

మహరాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన.బీజేపీ పట్టుదలతో ఉండడంతో మహా సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ప్రతిస్థంబన నెలకొంది.  బీజేపీ 50-50 ఫార్ములాకు అంగీకరించకుంటే ఎన్సీపీతో కలిసేందుకు శివసేన సిద్ధమవుతోంది. 

PREV
cartoon punch:  కిస్సా కుర్సీ కా.. ఆ కుర్సీ నాది.. లేదు పిఫ్టీ-పిఫ్టీ
BJP-Shiv Sena tussle cartoon
BJP-Shiv Sena tussle cartoon
click me!

Recommended Stories