అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళా మణులను ఈ సందర్భంగా పలు సంస్థలు ఘనంగా సత్కరించాయి.
Siva Kodati