తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో సినీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందుతుంది.
Siva Kodati