అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.80గా వుంది. దీంతో ఆర్‌బీఐ నష్ట నివారణా చర్యలు ప్రారంభించింది.
Siva Kodati