నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల వసతి గృహంలో ఇద్దరు బాలికలను ఎలుకలు కరవడం కలకలం రేపింది. ఎలుకలు కరిచిన బాలికలకు అధికారులు చికిత్స అందించారు.
Siva Kodati